Independent Candidate Teenmaar Mallanna Files Nomination For MLC Elections | V6 News

  ਦ੍ਰਿਸ਼ 173,049

V6 News Telugu

5 ਦਿਨ ਪਹਿਲਾਂ

Independent Candidate Teenmaar Mallanna Files Nomination As MLC Elections. #TeenmaarMallannaNomination
ఎవుసం జేస్తున్న ఇంజినీర్లు | గంటలో 172 వంటలు
papost.info/slow/v/j3CcgGWaYW-CgJ8
సదన్న ఎల్లిగడ్డ వైద్యం..
papost.info/slow/v/u4-Mn6CkiXKtZK8

► Subscribe to V6 News Telugu : PApost at goo.gl/t2pFrq
► Like us on Facebook : V6News.tv
► Follow us on Instagram : v6newstelugu
► Follow us on Twitter : V6News
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6TeluguNews
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#V6NewsLive #TelanganaNewsLive

ਟਿੱਪਣੀਆਂ
Anil Kumar
Anil Kumar ਘੰਟੇ ਪਹਿਲਾਂ
అన్న పదవి వాళ్ళకి అలంకారం ..మీరు మాత్రం పదవికే అలంకారం ....అన్న మీ లాంటి వాళ్ళు రాజకీయాలలో చాలా అవసరం ...
Sanda Ramesh
Sanda Ramesh 2 ਘੰਟੇ ਪਹਿਲਾਂ
మల్లన్నగారు గెలవాలని కోరుకుంటున్నారు మరి మిరు
ashok n
ashok n 2 ਘੰਟੇ ਪਹਿਲਾਂ
100% win navaipu nundi 10 votes yepista
Nimmy Crazy Telugu Videos
Nimmy Crazy Telugu Videos 4 ਘੰਟੇ ਪਹਿਲਾਂ
గెలిస్తే oka సంవత్సరం మే మే అన్నట్లు వుంటారు తరువాత Prajalaki చుక్కలు చూపిస్తారు ఎంత మంది నీ చూడలేదు 🤣
Nimmy Crazy Telugu Videos
Nimmy Crazy Telugu Videos 4 ਘੰਟੇ ਪਹਿਲਾਂ
యెవడైనా మొదట్లో ఈ లనే matladutadu తొండ ముదిరి ఊసరవెల్లి Ienaka కథా వేరే vuntadhi ఎంత మందిని చూడలేదు
ramesh
ramesh 4 ਘੰਟੇ ਪਹਿਲਾਂ
మల్లన్న గెలవడం పక్కా 💥🔥🔥🔥🔥💥💥🔥
c͎h͎i͎n͎t͎t͎u͎ killer
c͎h͎i͎n͎t͎t͎u͎ killer 5 ਘੰਟੇ ਪਹਿਲਾਂ
Jai...Mallanna😎✊
c͎h͎i͎n͎t͎t͎u͎ killer
c͎h͎i͎n͎t͎t͎u͎ killer 5 ਘੰਟੇ ਪਹਿਲਾਂ
Anna manadey..gellupu....😎
NAGA RAJU
NAGA RAJU 7 ਘੰਟੇ ਪਹਿਲਾਂ
Anna nuv bumper mejarity tho win avuthav Idipaka
get job
get job 9 ਘੰਟੇ ਪਹਿਲਾਂ
తెలంగాణ విముక్తి ఉద్యమం లో ముందు నుండి ఉన్న జేఏసీ నాయకులు ప్రో. కోదండ రామ్ గారు మరియు మాల్లన గారు నలగొండ ఎమ్మెల్సీ పదవులకు సరియ్యైన నాయకులు స్థనిక అధికార పార్టీ నీ ప్రశ్నించడానికి..
Stephen అంజి
Stephen అంజి 9 ਘੰਟੇ ਪਹਿਲਾਂ
ప్రశ్నిస్తే రోడ్డు పై Advocateని నరికే స్థాయికి చేరిన TRS పరిపాలన... NagarjunSagarహాలియా బహిరంగ సభలో నిరసన తెలిపిన ప్రజలను KCR కుక్కలు అన్నాడు. ఎంత అప్రజాస్వామికం.. కేసీఆర్ KTR లని ప్రశ్నిద్దాం? తెలంగాణ రాష్ట్రం వచ్చాక కాపలా కుక్క లాగా ఉంటా... నాకు ఏ పదవి వద్దు.. దళితుడే ముఖ్యమంత్రి... నా కుటుంబం నుంచి ఎవ్వరూ రాజకీయ పదవులు ఇవ్వను... అన్నాడు KCR 1)నిరుద్యోగులకు చెప్పిన హామీ? 2)ఉస్మానియా హాస్పిటల్ పునర్నిర్మాణం? 3)IAS జయప్రకాష్ నారాయణ, ప్రొఫెసర్ k నాగేశ్వర్,సీనియర్ ఇంజినీర్లు కాళేశ్వరం ప్రాజెక్టు వలన తెలంగాణకి భారీ నష్టం జరుగుతుంది అని చెప్పారు. అయిన కమిషన్స్ కోసం ఈ ప్రాజెక్ట్ వల్ల కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ ప్రభుత్వం అబద్ధం? 4)సకాలంలో రాని ఫీ రేయింబర్సుమెంట్, స్కాలర్షిప్ రాని విద్యార్థుల ఆర్థిక కష్టాలు,భాదలు 5)కాంట్రాక్ట్ ఉద్యోగం పెర్మనెంట్? 6)రైతులకు ఉచిత ఎరువులు? 7) డబుల్ bedroom ఇల్లు కోసం ఎదురుచూపులు? 8)6నెలల్లో ప్రతీ ఇంటికి భగీరత ఉచిత త్రాగు నీరు? 9)hyd పాత బస్తీలో జరుగుతున్న అతిక్రమణలు, అక్రమ కట్టడాలు, నాలా కబ్జా 10)RTC కార్మికులు, తెలంగాణ ఉద్యోగులకు PRC, అలెవెన్సు, ప్రమోషన్స్? 11)కొత్త రేషన్ కార్డ్? 12) ప్రైవేట్ టీచర్ ఆర్థిక కష్టాలు 13)ప్రభుత్వ యూనివర్సిటీ లకు నిధులు మంజూరు చేయకుండా,ఖాళీలు భర్తీ చేయకుండా, కొత్తగా5 ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు? 14)తెలంగాణ గల్ఫ్ బాధితులకు 15)NRI లకు ఇచ్చిన NRI పాలసీ అమలు? 16)మల్లన్న సాగర్, మిడ్ మానేరు ప్రాజెక్ట్ బాధతుల నష్టపరిహారం, ఉద్యోగ కల్పన? 17)సన్న వడ్లు మద్దత్తు ధర? 18)రైతులకు రుణమాఫీ? 19) 3000 రైతులు ఆత్మహత్య? 20)నెరేళ్ళలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న దళితులపై దాడి? 21)TRS నాయకులు రసమయి, మహిపల్ రెడ్డి జర్నలిస్ట్ లను తిట్టిన భూతులు? 22) MLA ముత్తిరెడ్డి, మల్లారెడ్డి ,ఎర్రబెల్లి దయాకరరావు లాంటి నాయకుల,కార్పొరేటర్ల భూ,చెరువుల కబ్జాలను,ఇసుక అక్రమ రవాణా? 23)ఆదిలాబాద్లో భైన్సాలో నష్టపోయిన 50ఇండ్ల బాధితులకు సహాయం? 24)అక్షరాస్యత, ప్రభుత్వ వైద్యంలో దేశంలో తెలంగాణ కింది నుండి2 స్థానం చేరడం? 25)నిరుద్యోగ భృతి? 26)SC ST లకు 3ఎకరాల భూమి హామీ? 27)యాదాద్రి గుడి నిర్మాణంలో భూముల కుంభకోణం? 28)సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల? 29)వరంగల్ లో టెక్స్ట్ టైల్ పార్క్? 30)కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం? 31)10000మందికి వరంగల్ I.T హబ్ లో ఉద్యోగాల హామీ?32)కొత్తAIRPORT ?33)కొత్త ఔటర్ రింగ్ రోడ్డు? గూర్చి 34)LRS ? 35)కొత్తగా తీసుకుని రాబోతున్న BRS? 36)ప్రతీ మండలంలో 30పడకల హాస్పిటల్? 37)ప్రతీ జిల్లాకు NIMS హాస్పిటల్?,నియోజకవర్గంలో కొత్త సూపర్ స్పెషలిటి హాస్పిటల్ హామీ? 38)ప్రతీ మండలానికి residential కళాశాల హామీ? 39)కౌలు రైతుల కష్టాలు 40)మిషన్ భగీరత లో ఉద్యోగం తీసివేసిన వర్క్ ఇన్స్పెక్టర్? 41)ఉద్యోగం తీసివేసిన ఫీల్డ్ అసిస్టెంట్? 42)మల్లా రెడ్డి నకిలీ కాలేజ్? 43)అద్దాల లాంటి రోడ్లు?,మూసి నది,ఉషేన్ సాగర్ శుద్ధి? 44)హైద్రాబాద్ లో స్కై వే, ఆకాశ హార్మ్యాలు నిర్మాణం? 45)తెలంగాణలో My Home,Megha సంస్థల టెండర్లు, కాంట్రాక్ట్ బిజినెస్ వివరాలు గూర్చి 46)మిగులు బడ్జెట్లో ఉన్న ధనిక రాష్ట్రాన్ని, ఇప్పుడు ప్రతి తెలంగాణ వ్యక్తి పై ఉన్న ₹80,000 అప్పు? 47)గిరిజన,ముస్లిం12% రెజర్వేషన్ అమలు? 48)ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లింపు? 49) అమర వీరుల కుటుంబం నుంచి ఎంత మందిని చట్ట సభలోకి పంపించారు? 50)గ్లోబరీనా ఇంటర్ ఫలితాల వల్ల స్టూడెంట్స్ ఆత్మహత్య? 51)ధరణి website వల్ల జరిగిన ఇబ్బందులు? 52)విత్తన ఉత్పత్తి కేంద్రాలు పెట్టి దేశానికి విత్తనాలు తెలంగాణ నుంచి ఎగుమతి? 53)చాకలి రజకులకు చెప్పిన హామీలు? 54)ప్రతి రైతు భూమికి soil టెస్ట్? 55)ప్రతీ రైతు భూమి హద్దుల సర్వే? 56)డల్లాస్ గా హైదరాబాద్ ? పాత బస్తి ని ఇస్తాంబుల్? 57)3016/-నిరుద్యోగ భృతి? 58)హెయిర్ కట్ షాప్స్ వాళ్లకు ఇచ్చిన హామీలు? 59)మహిళ self హెల్ప్ సంఘానికి చెప్పిన హామీలు? 60)TIMS హాస్పిటల్? 61)మైనింగ్ యూనివర్సిటీ? 62)హాఫీజ్ పేట,మియపూర్ భూముల కుంభకోణం? 63)జర్నలిస్ట్ అందరికీ డబల్ బెడ్రూం, హెల్త్ కార్డ్స్? 64)Divis Laboratory సంస్థ యొక్క మోసాలు? 65)50% ఖాళీలతో హాస్పిటల్స్,సంస్థలు,శాఖలు,యూనివర్సిటీలు,కాలేజ్? 66)యాదాద్రి అభివృద్ధి చూడనికే13సార్లు వెళ్ళాడు.కానీ కరోనా టైమ్ లో,Hyd,వరంగల్ లో వరదలు,ఇంకా రాష్ట్రంలో చాలా దుర్ఘటనల దగ్గరికి వెళ్ళడు? 67)పక్క రాష్ట్రం రైతులకు ఫోన్ చేసి దిగుబడి,పెట్టుబడి ఎంత అని అడుగుతాడు కానీ మన రాష్ట్ర రైతుల కంది,పల్లి,శనగ పంట కొనుగోలు గూర్చి స్పందించడు? -అలాగే కేంద్రంలో BJPమోడీ కూడా వేస్ట్.petrol diesel వంటGasరేట్లు పెంచింది.కొత్త వ్యవసాయ చట్టాలు వద్దని ధర్నా చేస్తున్నా రైతులను దేశద్రోహులు అని policeతో కొట్టిస్తుంది
sandeep india
sandeep india 9 ਘੰਟੇ ਪਹਿਲਾਂ
మల్లన్న గెలిస్తే నిరుద్యోగ యువతకు ప్రశ్నించే వేదిక దొరుకుతుంది.... మల్లన్న పై ప్రజా స్పందన బాగాఉంది...
Ravi Kumar
Ravi Kumar 10 ਘੰਟੇ ਪਹਿਲਾਂ
mana rashtram lo 50 lakhs ku pai gaa nirudyogulu unnaaaru veerandariki yaadi nundhi ippisthaaave udyogaalu. jara cheppu raadhe. amaayaka patta bhadrulanu nee sontha channel dwaara maaya maatalu cheppi mosam chesi gelusdaam anukuntunnave.
Mohd Jahangir
Mohd Jahangir 14 ਘੰਟੇ ਪਹਿਲਾਂ
BJP channel
#Naveen daida
#Naveen daida 17 ਘੰਟੇ ਪਹਿਲਾਂ
Veedu pedda lafut ani anipisthundhi
Moin Shaik
Moin Shaik ਦਿਨ ਪਹਿਲਾਂ
Anna nv gelustav.....vote for Mallanna
Banothu Vijay Kumar Vijay Kumar
Banothu Vijay Kumar Vijay Kumar ਦਿਨ ਪਹਿਲਾਂ
Jai malana
DOD style
DOD style ਦਿਨ ਪਹਿਲਾਂ
నిరోద్యోగులు చాలా మంది ఉన్నారు ఈ గవర్నమెంట్ పై మంటతో ఎహ్ పార్టీ కి అయిన వోట్ వేస్తారు Nirodhyogi bachavo#
Nerella Manindhar
Nerella Manindhar ਦਿਨ ਪਹਿਲਾਂ
జై తీన్మార్ మల్లన్న గెలుపు పక్క జరగబోతుంది
Thalari Mahi
Thalari Mahi ਦਿਨ ਪਹਿਲਾਂ
Naa vote nike annaa andaru mallannaki veyandi frds
sainathgoud Raghavapally
sainathgoud Raghavapally ਦਿਨ ਪਹਿਲਾਂ
Thanks mallana garu
jagan mohan
jagan mohan ਦਿਨ ਪਹਿਲਾਂ
Mallana MLC 👍👍
Santhosh santu
Santhosh santu ਦਿਨ ਪਹਿਲਾਂ
Jai mallana
L Sri
L Sri ਦਿਨ ਪਹਿਲਾਂ
Advance congratulations anna 🎉 Jai MLC mallana
Laxman Neeradi
Laxman Neeradi ਦਿਨ ਪਹਿਲਾਂ
Gelupu nidhe mallanna
Raja Sekhar Vemula
Raja Sekhar Vemula ਦਿਨ ਪਹਿਲਾਂ
మీరే గెలవబోతున్నారు అన్నా, మీ కష్టానికి ప్రతిఫలం దక్కబోతుంది, ప్రజల కోసం పోరాడండి, ఏ పార్టీ లోను చేరొద్దు🙌 నా మొదటి mlc ఓటు నీకే వేయబోతున్నాను, నేనె కాదు నాకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో అందరూ మీకే ఓట్ వేస్తాము అని అంటున్నారు, ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలం నుంచి ఎక్కువ ఓట్లు మీ ఖాతాలోకే వస్తాయి......
Rangaboina Ramakrishna RRK
Rangaboina Ramakrishna RRK ਦਿਨ ਪਹਿਲਾਂ
Piknav thi
Seggam Mohan
Seggam Mohan ਦਿਨ ਪਹਿਲਾਂ
All the best bro
Balu Raju
Balu Raju ਦਿਨ ਪਹਿਲਾਂ
👌👌👌👌
B Jashwan
B Jashwan ਦਿਨ ਪਹਿਲਾਂ
Jai mallanna
Venkatesh Tallamalla
Venkatesh Tallamalla ਦਿਨ ਪਹਿਲਾਂ
నువ్వు గోడ మీద పిల్లి మల్లయ్య.
Shaik Sudheer Pash
Shaik Sudheer Pash ਦਿਨ ਪਹਿਲਾਂ
Jai kcr
Yerrollu Raja
Yerrollu Raja 2 ਦਿਨ ਪਹਿਲਾਂ
Jai mallana
KAMALAKAR ALUPULA
KAMALAKAR ALUPULA 2 ਦਿਨ ਪਹਿਲਾਂ
Melanti varu ravali sir
Mandati Hari
Mandati Hari 2 ਦਿਨ ਪਹਿਲਾਂ
ఈ కామెంట్ లలో ఎంత మందికి ఓటు వుంది అని తెలియదు కానీ కామెంట్ పెట్టేవాళ్లలో 70% మంది ఓట్లు లేని వారని అనిపిస్తుంది ఎందుకు అంటే వాళ్ళు ap లేదా పక్క జిల్లా వాళ్ళు ఉండొచ్చు కరోనా టైమ్ లో కూడా బుడ్డోడి చేతిలో ఫోన్ వుంది అందుకే ఈ కామెంట్ లకు అర్ధం లేదు 👎
Mounika Elkaturi
Mounika Elkaturi 2 ਦਿਨ ਪਹਿਲਾਂ
Namasthe gonthika
sukumar b
sukumar b 2 ਦਿਨ ਪਹਿਲਾਂ
Prathi okkaru etlane cheptaru. Gelchina taruvata bodi mallannane
mote kalyan
mote kalyan 2 ਦਿਨ ਪਹਿਲਾਂ
Jai mallana
raghu kandagatla
raghu kandagatla 2 ਦਿਨ ਪਹਿਲਾਂ
Mallanna will be MLC 😀😀
JillapellyDURGAPRASAD JillapellyDURGAPRASAD
JillapellyDURGAPRASAD JillapellyDURGAPRASAD 2 ਦਿਨ ਪਹਿਲਾਂ
J durgaprasad
Pramodh Ramgiri
Pramodh Ramgiri 2 ਦਿਨ ਪਹਿਲਾਂ
Apu ne self dabba rajakiyam, jara kcr medha focus api nuv em chesthavo adhi cheppu, neku dhamunte bjp ne kuda prashninchu petrol rates, oil, home daily need goods rates increased day by day, dani medha kuda matladu..
Koppula Ramesh
Koppula Ramesh 2 ਦਿਨ ਪਹਿਲਾਂ
Jai mallanna
Narender Gade
Narender Gade 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
So unemployed T ppl demand our share of jobs in govt institutions like govt Banks etc, There vl be no unemployment in TELANGANA
Narender Gade
Narender Gade 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
Here I write real episode. In labour elections, 4 panels were in field. Muslim ppl in panel A, Gen secy, panel B, Jt.Secy panel C treasurer and so, and the community decided to only those, thinking others are fools to vote them( But in T ppl case, we are fools to accept CBN, YSR, so now sharmila), Such tht all Muslim vl be elected. Same way, it may happen here, Mallanna may loose.
Narender Gade
Narender Gade 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
Won't be elected. Their reservation make gives adverse effect. As 25% reservations r there, now 75 % Ppl think to stop him. Just a possibility.
Narender Gade
Narender Gade 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
Why these ppl don't ask T ppl share of jobs in govt institutions like govt Banks, ECIL PF CUSTOMS CENTRAL excise where T ppl shd be 85%? If T ppl get, those vl be 3lakh jobs. Then no unemployment in TELANGANA. Go to Andhra Pradesh, Gujarat etc. Local ppl vl be 85%, in HPCL, IOC AND SHIP YARDS etc. Y ppl like Mallanna, and unemployed won't..They want state govt, for corruption,wch is practiced from Congijunglis era.
dinesh goud
dinesh goud 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
Jai mallanna
Anil Patel DWARAKA
Anil Patel DWARAKA 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
Vote for mallana... 🙏🤝🤝
Srinivas Boring
Srinivas Boring 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
Pakka mallnna win
B Shantosh
B Shantosh 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
మల్లన్న పక్క mlc నీదే
Naga Raju
Naga Raju 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
Meru marara
Sai NTR
Sai NTR 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
Na vote Nike Anna❤️
Mutyambellala Mutyam bellala
Mutyambellala Mutyam bellala 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
Anna Nirmal nunchi ma support full nike
Seelam Santoshi
Seelam Santoshi 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
Next time mallana will win as cm
Vishnu emmadi
Vishnu emmadi 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
Last time 1000 votes kuda raledu.. Siggu ledura malliga...
Guguloth Dasu
Guguloth Dasu 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
Na analysis prakaaram.. Me winning taruvatha telangana politics lo anuhya maarpu vastundani Bhaavistunna..reason's . Social media kaarananga janaalalo chala awareness vachindi. 1)covid time lo 40000contract outsourcing employees removed 2)govt employees ki PRC ivvakapovadam. Okavela 80% fitment ichina vote veyyakapovachu 3ys nundi PRC deney kabatti..3)one lack jobs fill-up chestanu ani cheppi notifications ivvakapovadam 4) raitulu Sannavadlu shocked. 80%farmers nammey paristitilo leru 5)present telangana lo jarugutunna parinaamalu...
Ramesh Dharavath
Ramesh Dharavath 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
Jai mallna
Rakesh Boddupally
Rakesh Boddupally 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
Nalgonda ni nanmuko ni gelupu pakka
Sathish Kothakonda
Sathish Kothakonda 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
I'm from Adilabad : Thappakunda gelustham anna
BANOTH AMBERSINGH
BANOTH AMBERSINGH 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
Miru oka telangana komuram bheem
Khaja navaz
Khaja navaz 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
అన్నా మా support నీకే మరి మీరు ?
Jpnetha 10
Jpnetha 10 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
otami pallamerugu
prasad reddy k
prasad reddy k 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
జై మల్లన్న
Lingaraju Boddu
Lingaraju Boddu 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
You will definitely win
శ్యామ్ కుమార్
శ్యామ్ కుమార్ 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
All the best Mallanna
narala narsingyadav
narala narsingyadav 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
All the best... brother if u win in this election plz don't do like other leaders
raju goud
raju goud 3 ਦਿਨ ਪਹਿਲਾਂ
Prasninche gonthu Students randi bayataki marandi prasninche gonthulaa Intlo kurchovadam kadhu certificates degree pattalu pattukoni Randi dhoraa jendaa dhenchudham
alvala shobarani
alvala shobarani 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
🙏🙏🙏🙏🙏
Ramesh Jakkula
Ramesh Jakkula 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
Plz vote for teenmar mallanna 100 percentage dear graduate friends
Ramarao Dheeravath
Ramarao Dheeravath 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
దయచేసి పట్టభద్రులు ఈ ఒక్క సారి తీన్మార్ మల్లన్నకు ఓటు వేయండి.. పల్లా రాజేశ్వర్ రెడ్డి ను డిపాజిట్లు కూడా మిగలకూడదు.. మన నిరుద్యోగులు తలుచుకుంటే ఎమౌతాయో చూపించాల్సిన సమయం అస్సన్నమైంది...🙏🙏
Ashok Kumar
Ashok Kumar 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
Jai mallanna 🙏🙏
wahed ali kham
wahed ali kham 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
evaru gelchina parvaledu trs deposit povali
marri komraiah
marri komraiah 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
Vote for mallanna
Vijaya Laxmi
Vijaya Laxmi 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
తీన్మార్ మల్లన్న ఎప్పటినుంచో పాదయాత్ర చేస్తూ సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎవరు నామినేట్ చేసింది వాళ్లకు ఓటు వేస్తే శూన్యం వాళ్ళు ఇప్పుడు ఏదో తాత్కాలికంగా ప్రజల్లో ఉన్నారు తర్వాత మీకు కనిపించను కూడా కనిపించారు సో యూత్ కొంచెం గమనించి ఓటు వేయండి విజ్ఞతతో టి
Vijaya Laxmi
Vijaya Laxmi 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
దయచేసి మల్లన్న కి ఓటు వేసి గెలిపించండి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ప్రశ్నించే గొంతు కూడా ఉంది ఆయన లో 🙏🙏🙏🙏🙏 మీ ఓటు దయచేసి మల్లన్న కి
Rahul Reddy
Rahul Reddy 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
Chassing TIGER 🐯 💯💪💪🙏🏽
hari krishna
hari krishna 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
Mari BC sc st la gurinchi prasninchava
MSG SURYA
MSG SURYA 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
JAI MALLANNA.WE FULL SUPPORT MALLANNA... LAFOOT TRS PARTY NEE DEPOSITE LEKUNDAA URUKINCHALI MALLANNA...
srinivas123 patti
srinivas123 patti 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
Mallana neeku thirugu ledhana...ma vote neeke anna
Shekaramya Sri
Shekaramya Sri 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
110% u will win anna no more . Congratulations 🎉
Sahan Yadav
Sahan Yadav 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
Teenmar mallanaaa ki deposit kudaaa raduuuu ...🤣🤣🤣
Sahan Yadav
Sahan Yadav 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
NV tukuuu tukkuuu ga odipovadam kayam
P venu
P venu 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
Nuvv kuda trs loki jump autav
Arjun Dev
Arjun Dev 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
All the best mallanna
Maidham Vinay
Maidham Vinay 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
Mallana ki oka like kotandi👇👇👇👇 👇👇👇❤️❤️
Gnanendar Kusa
Gnanendar Kusa 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
Jai mallanna mlc 🔥🙏
Chennaiah. B Chennaiah. Bandi
Chennaiah. B Chennaiah. Bandi 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
మల్లన్న తోపు దమ్ముంటే ఆపు అన్న ఈసారి నీవు💯💯 పక్క విజయం సాధించి తిరుతావు జై తినుమార్ మల్లన్న✊✊✊
Madikonda Mahesh
Madikonda Mahesh 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
Anna nuv nomination vesthene Naku mathram nuv gelichinantha happy ga undhi mallanna jai mallanna jai bheem 🙏🙏🙏🙏🙏
KOTHAPALLY SHANKARAIAH
KOTHAPALLY SHANKARAIAH 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
👍🙏 super super
KOTHAPALLY SHANKARAIAH
KOTHAPALLY SHANKARAIAH 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
65%👍👍👍👍🙏🙏🙏
Rudra Shanker
Rudra Shanker 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
Good...all the best Mallanna gaaru.
NENAVATH JAIRAM
NENAVATH JAIRAM 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
Jai mallanna
Mamindllashekhar Mamindllashekhar
Mamindllashekhar Mamindllashekhar 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
Jai mallanna
naresh nani
naresh nani 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
Anna Vijayam pakka
bhukyachanti Chanti
bhukyachanti Chanti 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
Nv telangana toppu anna
meghavath raj
meghavath raj 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
👌👌🌹🌹
meghavath raj
meghavath raj 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
సార్ నవీన్ గారు ఈ mlc ఎలక్షన్లో మీరు కాచ్చితంగా గెలుస్తున్నారు అందోకోండి మిర్యాలగూడ పట్టభద్రుల తరుపున మా అడ్వాన్సడ్ అభినందనలు
garugula akhil
garugula akhil 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
Jai mallanna
gandham prasad
gandham prasad 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
జై మల్లన్న
SRINIVAS D
SRINIVAS D 4 ਦਿਨ ਪਹਿਲਾਂ
Jai mallana MLC 💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
V6 News LIVE  | Telugu Live TV Channel | V6 News
V6 News Telugu
ਦ੍ਰਿਸ਼ 887
BTS Performs “Telepathy” | MTV Unplugged Presents: BTS
3:36
MTV
ਦ੍ਰਿਸ਼ 8 ਮਿਲੀਅਨ
BTS Performs “Telepathy” | MTV Unplugged Presents: BTS
3:36
MTV
ਦ੍ਰਿਸ਼ 8 ਮਿਲੀਅਨ
JANAM (Full Song) Nirvair Pannu | Kil Banda | Latest Punjabi Song 2021
3:46
T-Series Apna Punjab
ਦ੍ਰਿਸ਼ 3.1 ਮਿਲੀਅਨ
Hyper Aadi & Raising Raju Performance | Jabardasth  | 25th February 2021 | ETV Telugu
8:17
Mere Dil Vich | Arjun Kanungo ft. Tanzeel Khan | OFFICIAL VIDEO
3:04
Arjun Kanungo
ਦ੍ਰਿਸ਼ 644 ਹਜ਼ਾਰ